దసరా ఉత్సవాలకు ముస్తాబైన ఇంద్రకీలాద్రి
ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయాన్ని పూలతో అందంగా అలంకరణ..
భక్తుల నీడకోసం టెంట్లు ఏర్పాటు..
భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా క్యూలైన్లు ఏర్పాటు..
మంచినీటి సదుపాయం.. చెప్పుల వసతి ఏర్పాటు..
ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరక్కుండా గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు..
9 రోజుల దసరా ఉత్సవాలకు రాష్ట్రం నలుమూలల నుండి దాదాపు11 లక్షల మంది వస్తారని అధికారుల అంచనా.