Hindustan Petroleum Corporation Fire Broke Out in the company in Visakhapatnam,Vizagvision..మల్కాపురం హిందుస్థాన్ పెట్రోలియం సంస్థలో అగ్నిప్రమాదం, ఒక్కసారిగి ఎగిసిపడిన మంటలు తృటిలో తప్పిన పెను ప్రమాదం, గాలిలోకి వ్యాపించిన నల్లటి పోగలు, పరుగులు తీసిన కార్మాకులు ఉద్యోగులు, వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది, రెండు ఫైర్ ఇంజిన్ల సహయంతో మంటలను అదుపు చేసిన సిబ్బంది, యాజమాన్యం నిర్లక్ష్య దోరణి మరో మారి కన్పించిన వైనం, స్థానికులు ఆందోళన….