GVMC Zone 6 Commission Roude Behaviour on Road Side Labour in Veepagunta Visakhapatnam,Vizagvision….విశాఖపట్నం..వేపగుట లో కూలి పనులు చేసుకొనే పేద వారిపై GVMC జోన్-6 జొన్నల్ కమిషనర్ సత్యనారాయణ దౌజన్యం…..వయసు చూడకూoడా నడి రోడ్ల్ లో ఇష్టం వచ్చినట్టు కొడుతున్న జొన్నల్ అధికారం ఉoదని తనాన్ని ఎవ్వరు ఏమి చేయలేరని తన ఆహాన్ని ప్రదశిస్తున్నాడు….ఇది చూస్తున్న స్థానికులు ఇది ఎక్కడి అన్యాయం ఆయనకు కొట్టే అధికారం ఎవరిచ్చారు అని వాపోతున్నారు…