విశాఖ జిల్లా పరవాడ మండల పరిధిలో ఏపీ సీఎం కప్ స్కూల్ గేమ్స్ u అండర్ 14. బాలబాలికలు కోకో పోటీలు.
స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ వారి ఆధ్వర్యంలో స్థానిక . ఈ మర్రిపాలెం అగనంపూడిఏ. బి.ఎస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్. ప్రాగణంలో ఘనంగా ప్రారంభమయ్యాయి విద్యాశాఖ అధికారి శ్రీమతి సునిత గారు ప్రారంభించారు
జిల్లాలోని 15 నియోజకవర్గ యోజక వర్గాల నుండి 14 బాలుర టీములు 14 బాలికలు టీములు ఈ పోటీల్లో పాల్గొన్నాయ ఈ పోటీల్లో పాల్గొని పోటీలో పాల్గొన్న క్రీడా కాలం నుండి అతిథులు గౌరవం స్వీకరించారు ఈ పోటీలలో సుమారు 600 మంది క్రీడాకారులు 100.మంది వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ పోటీలలో ప్రతిభ కనబరిచిన 12 మంది బాలికలను 12 మంది బాలురు జిల్లా ఎంపిక చేసి వచ్చే నెలలో జరిగే రాష్ట్ర కోకో పోటీలు పంపించడం జరుగుతుందని పాఠశాల వ్యాయామ.ఉపాధ్యాయుడు ఎస్ ఆర్ ఎస్ ఈశ్వరరావు