Grand Welcome to MLA Balakrishna Khammam Tour,Vizagvision..
విజయవాడ నుండి నందిగామ మీదగా మధిర వెళ్తున్న సినీ నటుడు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ…..
మధిర రోడ్డు వద్ద ఘన స్వాగతం పలికిన నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కార్యకర్తలు…..
కార్యకర్తలకు అభివాదం చేస్తూ ముందుకు సాగిన బాలకృష్ణ….
మాగల్లు లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు