Avenger two-wheeler bike Fire done at Duvvada Police Station,Visakhapatnam,Vizagvision..పట్టపగలే పోలీస్ స్టేషన్లోని ద్విచక్రవాహనానికి మంటలు పెట్టిన సంఘటన దువ్వాడ పోలీస్ స్టేషన్ లో జరిగింది ..డ్రంకన్ డ్రైవ్లో దొరికిన ఎవెంజర్ బైక్ పోలీసుల అదుపులో తీసుకున్నారు ఎవరో గుర్తు తెలియని వ్యక్తి దానికి నిప్పంటించి వెళ్లిపోయాడని సమాచారం