Telugu Bhasha Dinotsavam Ysrcp Youth Celebrate,Visakhapatnam,Vizag Vision..
ఏ దేశమేగినా .. ఎందు కాలిడినా .. ఏ పీఠం ఎక్కినా .. ఎవరు ఏమిఅనిన .. పొగడరా నీ మాతృ భాషా మూర్తినీ .. గగన శిఖరాల్లో నిలుపరా తెలుగు కీర్తి పతాకాన్ని.
ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగు ముద్దు బిడ్డకి తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు.
చైతన్య రధసారధి నందమూరి హరికృష్ణ గారి మృతి పట్ల వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ హరికృష్ణ గారి ఆత్మకు శాంతి చేకురాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను.