Woman Dies after Delivery Hospital Staff Negligence at Vijayawada,Vizagvision..
విజయవాడ పాత ప్రభుత్వ హాస్పిటల్ లో బాలింత మృతి చెందిన ఘటనలో జిల్లా కలెక్టర్ లక్ష్మీకాంతం అదేశాలతో హాస్పిటల్ కి వచ్చిన జాయింట్ కలెక్టర్2 బాబురావు ,అర్బన్ తహశీల్దారు, హాస్పిటల్ సూపరింటెండెంట్ బాబులాల్..
జరిగిన ఘటన మీద మృతురాలి బందువులు నుండి వివరాలను సేఖరిస్తున్న జాయింట్ కలెక్టర్ బాబూరావు
ఈ ఘటన కి సంబంధించిన నివేదిక జిల్లా కలెక్టర్ కి సమర్పించి భాద్యులపై చర్యలు తీసుకుంటాం..జాయింట్ కలెక్టర్ బాబూరావు