Weather Report Heavy Rain Coastal Areas 24Hrs Heavy Rains Expected,Visakhapatnam,Vizag Vision..వాయ్యు బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా రానున్న 24 గంట్లలలో రాష్ట్రవ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షలు కురిశాయిని విశాఖ వాతావరణ అధికారులు తెలిపారు. ఒడిశా అనుకోని అల్పపీడన ద్రోణి కొనసాగుతుండడంతో రాష్ట్రంలో వర్షాలు ఊపందుకున్నాయి. అదే సమయంలో దక్షిణ ఒడిశా–ఉత్తర కోస్తాలకు ఆనుకుని ఉపరితల ఆవర్తనం ఏర్పడిందిని. ఇది సముద్ర మట్టానికి 7.1 కిలోమీటర్ల ఎత్తులో ఆవరించి ఉందిని తెలిపారు. మరోవైపు.. నైరుతి రుతుపవనాలు కోస్తాంధ్రలో బలంగాను, రాయలసీమలో చురుగ్గాను ఉన్నాయి. వీటన్నిటి ప్రభావంతో రానున్న 24 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమల్లో కొన్నిచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయన్నారు. గడచిన 24గంటలలో అత్యధికంగా శ్రీకాకోళం జిల్లాలో , పాలకోండలో 7 సెం.మీ విశాఖ ఎయిర్ పోర్టులో 5 సెం.మీ, పశ్చిమ గోధావరి జిల్లాలో 6 సెం.మీ వర్షపాతం నమోదు అయింది.