CCTv Visuals Missing Saree Incident In Durga Temple,Vijayawada,Vizagvision..
దుర్గగుడిలో అమ్మవారి సారె చీర మాయమైన ఘటనలో కొనసాగుతున్న సందిగ్దత
చీర తెచ్చినట్లు రికార్డుల్లో నమోదు కానందున పోలీసులకు ఫిర్యాదు చేయలేమంటున్న అధికారులు
ఎవరి నుంచి ఫిర్యాదు రాకపోవటంతో మౌనం దాల్చిన పోలీసులు
పాలకమండలి సభ్యుల విజ్ఞప్తి మేరకే పోలీసులకు ఫిర్యాదు చేయలేదంటున్న భక్తులు సూర్యనారాయణ, వసుంధర
ఆలయ ప్రాంగణంలో జరిగిన ఘటనపై ఉన్నతాధికారులకు చెప్పినా పట్టించుకోకపోవటంపై ఆవేదన
జరిగిన ఘటనపై నేడు పోలీసులకు ఫిర్యాదు చేసే ఆలోచనలో భక్తులు

చీర దొరకకపోవడంతో కంప్లె ట్ ఇవ్వటానికి వచ్చిన ఉండవల్లి కి చెందిన ఉప్పు సూర్యనారాయణ దంపతులు.
దుర్గగుడి ప్రదానార్చకులు శంకర శాండిల్య వివరణ…భక్తులు ఇచ్చిన చీర గులాబిరంగు కవర్లో పెట్టుకుని సూర్యలత తీసుకెళ్లారు
చీరల కౌంటర్లో నమోదు చేయించాలని నేను చెప్పినా పట్టించుకోలేదు
నాకు సూర్యలత గారిపై ఎలాంటి కోపం లేదు
జరిగిన ఘటనలో వాస్తవాలు చెప్పటం నా ధర్మం