Shakambari Decorated with Fruits by Sri Adisakthi Nagadevi Amma..Visakhapatnam,Vizagvision…విశాఖమహనగరం టౌన్ కోత్తరోడ్డులో కొలువైన శ్రీ ఆదిశక్తి నాగదేవి అమ్మవారి ఆలయంలో ఆషాడమాసం శాకాంబరి ఉత్సవాలలో భాగంగ మూడవ శుక్రవారాన్ని పురష్కరించుకొని అమ్మవారిని వివిద పండ్లతో దివ్య అలంకరణ నిర్వహించారు.ముందుగా అమ్మవారిని పంచమృతాలతో విశేషఅభిషేకాలు నిర్వహించి అపై ఆష్టోత్తరనామలతో కుంకుమర్చనలు నిర్వహించారు. అనంతరం వివిధరకాల మధురఫలలాతో అమ్మవారిని శోభయమానంగా తీర్ఛిదిద్ది మంగళనీరాజనాలు సమర్పించారు.భక్తులు అమ్మవారిని దర్శించి తీర్ధప్రసాదలను స్వీకరించారు