10 IT Companies Inaugurates Minister Nara Lokesh In Amaravathi,Vizagvision,,,10 ఐటీ కంపెనీల సిఈఓ లతో సమావేశం అయిన మంత్రి నారా లోకేష్
దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా పాలసీలు రూపొందించాం.రాయితీలు సకాలంలో ఇస్తున్నాం
పెద్ద కంపెనీలు ఎంత ముఖ్యమో చిన్న,మధ్య తరగతి కంపెనీలు కూడా అంతే ముఖ్యం
మీ ఎదుగుదల కు అవసరమైన పూర్తి సహకారం అందిస్తాం
పరిశ్రమకు అవసరమైన విధంగా విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇస్తున్నాం
ప్రభుత్వం పై నమ్మకంతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చినందుకు కృతజ్ఞతలు..