Robberies theft Gold & Cash at Gopalapatnam,Visakhapatnam,Vizag Vision.
గోపాలపట్నం హైస్కూల్ రోడ్డులో దొంగలు బీభత్సం.
ఇంట్లో ఉన్న పెంపుడు కుక్కను హతమార్చి నగదు బంగారం దోచుకెళ్లిన దొంగలు.
దర్యాప్తు చేస్తున్న క్లూస్ టీం పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
గోపాలపట్నం హై స్కూల్ రోడ్ లో దొంగలు బీభత్సం ఇంట్లో ఉన్న పెంపుడు కుక్కను హతమార్చి నగదు బంగారం దోచుకెళ్లిన దుండగులు దర్యాప్తు చేస్తున్న క్లూస్ టీం వివరాలు తెలియాల్సి ఉంది.