Shakambari Utsav Decorated with Fruits & Vegetables Kanakadurgamma temple,Vijayawada,Vizagvision..ఇంద్రకీలాద్రిపై నేటి నుంచి 3రోజులు శాకంబరీ ఉత్సవాలు
శాకంబరీ దేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్న దుర్గమ్మ
అమ్మవారి మూలవిరాట్టుతో పాటు ఆలయ ప్రాంగణం అంతా పండ్లు, కూరగాయలతో అలంకరణ
ఉదయం 8 గంటలకు విఘ్నేశ్వర పూజతో ఉత్సవాలను ప్రారంభించనున్న ఈవో పద్మ
27వ తేది మధ్యాహ్నం 3 గంటలకు ముగీయనున్న ఉత్సవాలు