YCP Bandh Four Roads junction at Lankelapalem,Visakhapatnam,Vizagvision..విశాఖ జిల్లా. పరవాడమడలం పరిదిలో లంకెలపాలెం జం”లో ప్రత్యేక హోదా కోరుతూ వైస్సార్ సిపి చేపట్టిన రాష్ట్ర వ్యాప్త బంద్ కు ఉదయం నుంచే రోడ్ ఎక్కిన వైఎస్సార్ సిపి.నాయకులు ఇల్లపు ప్రసాద్ రాష్ట సేవాదల్ జండ్రల్ సెక్రట్రీ మరియు కార్యకర్తలు లంకెలపాలెం నలుగురోడ్ల జంక్షన్ కూడలిలో ఆందోళన. నిలిచిన వాహనాలు.