GST Against Security Agencies,Visakhapatnam,Vizag Vision..రిటైరైన ఆర్మీ, పోలీసు సిబ్బందికి ఉపాధిని ఇస్తూ దేశ వ్యాప్తంగా ఎన్నో సంస్థలకు భద్రత కల్పిస్తున్న ప్రైవేటు సెక్యూరిటీ సంస్థలమీద జీఎస్టీ భారాన్ని తగ్గించాలని అసోసియేషన్ ఆఫ్ ప్రైవేటు సెక్యూరిటీ ఏజెన్సీస్ కోరింది. విశాఖలో జీఎస్టీ కమిషనర్ కు ఈ సంఘం ఒక వినతిపత్రం సమర్పించింది.సెంట్రల్ అసోసియేషన్ ఆఫ్ ప్రైవేట్ సెక్యూరిటీ ఇండస్ట్రీ ఏపీ చాప్టర్ చైర్మన్ సి. భాస్కర రెడ్డి మాటాడుతూ ఒక్క ఏపీలోనే 1500 సెక్యూరిటీ ఏజెన్సీలు ఉన్నాయని, వాటిలో అతి తక్కువ చార్జీలతో భద్రతా సేవలు అందిస్తున్నామనీ అన్నారు. జీఎస్టీ వల్ల చాలా ఆర్ధిక భారమన్నారు