TDP MPs Drama Funny Conversation in Delhi,Vizagvision..
ఢిల్లీలో తీరిగ్గా కూర్చుని తెదేపా ఎంపీలు రాష్ట్ర సమస్యలపై ఎంత సరదాగానూ, వెటకారంగానూ మాట్లాడుకుంటున్నారో మీరే వినండి.
‘జోనూలేదు… గీనూలేదు’ అని అవంతి శ్రీనివాస్ అంటుంటే, ‘నాకు ఐదు కేజీల బరువు తగ్గాలనివుంది అవకాశమిస్తే వారం రోజులు దీక్ష చేస్తా’ అని మురళీమోహన్ అంటున్నాడు.
వీళ్లా కేంద్రం మెడలు వంచి రాష్ట్ర హక్కులు సాధించేది?