Kadapa steel industry Andhra Haku Rally as Sacrifice to Guilty,Vijayawada,Vizag Vision..
కడప ఉక్కు పరిశ్రమ సాధన కోసం రాజ్యసభ సభ్యులు నిరహరదీక్ష కు సంఘీ భావం గా ర్యాలీ…
విజయవాడ గొల్లపూడి లో మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆద్వర్యంలో యన్ టి ర్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు
కడప ఉక్కు ఆంద్రుల హక్కు అంటూ నినాదాలు చేశారు
కడప ఉక్కు పరిశ్రమ విషయం లో కేంద్ర ప్రభుత్వం నమ్మించి మోసం చేసిదని అన్నారు
ప్రాణాలు కు తెగించి ఉక్కు పరిశ్రమ కోసం నిరహరదీక్ష చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు..