Inauguration of ACB Office from Real Time Governance State Center by AP CM,Amaravathi Vizag Vision..
అన్ని ప్రాంతాలలో ఈ కార్యక్రమంలో భాగస్వాములైన ఏసీబీ అధికారులకు, ప్రజా ప్రతినిధులకు స్వాగతం: ముఖ్యమంత్రి
రికార్డు సమయంలో అన్ని ఏసీబీ కార్యాలయాల నిర్మాణం పూర్తి చేసినందుకు అధికారులకు అభినందనలు : ముఖ్యమంత్రి
డైరెక్టర్ జనరల్ ఠాగూర్ ను, అధికారులను అభినందించిన ముఖ్యమంత్రి
1961లో ఏసీబీ ని నెలకొల్పారు
ప్రభుత్వ పరంగా ఎక్కడ అవినీతి ఉన్నా నిర్మూలించాలన్నదే ఏసీబీ ధ్యేయం
నూటికి 95% నిజాయతీగానే ఉన్నారు
అవినీతి జబ్బులా తయారైంది.
మంచిని ఎలా ప్రోత్సహిస్తున్నామో, చెడును అలాగే నిర్మూలించాలి
అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవు
జవాబుదారీతనం, పారదర్శక పరిపాలన తెచ్చాం
5 % మంది చెడు మార్గంలో పయనించినా మిగిలిన 95% మంది నిరాశపడతారు. వాళ్ల విలాస జీవితాలు చూసి నిస్పృహ చెందుతారు
టెక్నాలజీ సాయంతో పాదర్శరక పాలన
అధికార దుర్వినియోగం అరికట్టేందుకు చర్యలు
అవినీతికి అడ్డుకట్ట వేస్తున్నాం
పౌర సేవలన్నీ అధికారులతో సంబంధం లేకుండా ఆన్ లైన్ ద్వారా అందిస్తున్నాం: ముఖ్యమంత్రి
టెక్నాలజీ సాయంతో సంక్షేమ పథకాల అమలు, పర్యవేక్షణ: ముఖ్యమంత్రి చంద్రబాబు
అవకాశాన్ని దుర్వినియోగపర్చుకుంటూ కొందరు అవినీతికి పాల్పడుతున్నారు
అవినీతిని నిరోధించే విభాగాలు పటిష్టంగా ఉండాలన్నదే మా ధ్యేయం
పరిష్కార వేదిక ద్వారా అవినీతి ఆరోపణలపై తక్షణ స్పందన: ముఖ్యమంత్రి
సంక్షేమ కార్యక్రమాల్లో అవినీతిని నిరోధిస్తున్నాం
ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రజా సంక్షేమ కార్యక్రమాలను పర్యవేక్షిస్తుంది
అవినీతి నిరోధక శాఖల ద్వారా అవినీతి నియంత్రణ
తప్పుచేసిన వ్యక్తిపై సరైన సమయంలో చర్యతీసుకుంటే తప్పుచేయడానికి భయపడతారు
ఏసీబీ ఇటీవల పట్టుకున్న కేసులను చూస్తే పనితీరు చాలా మెరుగ్గా ఉంది
ఇది శుభపరిణామం
నీతి నిజాయతీలను సంపాదించుకోవాలి
పేదలను ఎక్కడా దోపిడీ చేసే పరిస్థితి ఉండకూడదు
నీతివంతమైన సమాజం ఉండాలి
ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లిన పౌరుడు సంతోషంగా తిరిగి వెళ్లాలి
ప్రజా ప్రతినిధి కావచ్చు. అధికారులు కావచ్చు. వాళ్లకి వేతనాలు ఇస్తున్నాం
నీతివంతమైన పాలన
అవినీతిరహిత పాలన మా ధ్యేయం
పెన్షన్ తీసుకుంటే ఏ సమయంలో ఏ వ్యక్తి పెన్షన్ తీసుకున్నారు
ఇటువంటి వన్నీ సక్రమంగా జరుగుతున్నాయి
ఇంకా కొన్ని అక్రమాలు జరుగుతుండవచ్చు
ఇటువంటి సందర్భాల్లో అవినీతి నిరోధక శాఖ క్రియాశీలకంగా స్పందించాలి
అవినీతి నిరోధక శాఖలో పనిచేసే వాతావరణం సృష్టించాం
అందులో పనిచేసేవారందికీ అభినందనలు
: ముఖ్యమంత్రి చంద్రబాబు
ఈ రాష్ట్రాన్ని అవినీతి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతాను
ప్రజలుకూడా అధికారులకు, ఉద్యోగులకు డబ్బులు ఇవ్వవద్దు
ప్రభుత్వ పరంగా ఏ పనులు కావాలన్నా డబ్బులు ఇవ్వనక్కరలేదు
మీకు సమస్యలు వస్తే 1100 కు ఫిర్యాదు చేయండి: ముఖ్యమంత్రి చంద్రబాబు
పసుపుకుంకుమ లాంటి పథకాలతో ఇళ్ల పట్టాలిస్తున్నాం.
పేదవారిని ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగస్వాములను గౌరవప్రదంగా చేస్తున్నాం
పేదలందరికీ పార్టీలకు అతీతంగా, వివక్ష లేకుండా పెన్షన్లు ఇస్తున్నాంగ: ముఖ్యమంత్రి
ఈ రాష్ట్రాన్ని అవినీతి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతాను
ప్రజలుకూడా అధికారులకు, ఉద్యోగులకు డబ్బులు ఇవ్వవద్దు
ప్రభుత్వ పరంగా ఏ పనులు కావాలన్నా డబ్బులు ఇవ్వనక్కరలేదు
మీకు సమస్యలు వస్తే 1100 కు ఫిర్యాదు చేయండి: ముఖ్యమంత్రి చంద్రబాబు
పసుపుకుంకుమ లాంటి పథకాలతో ఇళ్ల పట్టాలిస్తున్నాం.
పేదవారిని ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగస్వాములను గౌరవప్రదంగా చేస్తున్నాం
పేదలందరికీ పార్టీలకు అతీతంగా, వివక్ష లేకుండా పెన్షన్లు ఇస్తున్నాంగ: ముఖ్యమంత్రి