Travels bus driver injures trolley on national highway gajuwaka,Visakhapatnam,Vizagvision..గాజువాక శ్రీనగర్ లో హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్తున్న యామిని ట్రావెల్స్ లారీని ఢీకొట్టింది ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది లేనప్పటికీ పక్కనే ఉన్న బస్ స్టాప్ లోకి వెళ్లి ఉంటే ఘోర ప్రమాదం జరిగి ఉండేది యామిని ట్రావెల్స్ బస్సు డ్రైవరు బస్సును కంట్రోల్ చేయకపోవడంతో పక్కనే వస్తున్న లారీని ఢీకొట్టింది బస్సు లారీని ఢీ కొట్టక పోతే బస్టాప్ లో ఉన్న ప్రయాణికులు బస్సులో ఉన్న ప్రయాణికులు ప్రమాదానికి గురవుతారు