CCTV Cameras CV Reddy Charities Trust Dormitory in Women dressing rooms at Durga temple | Vijayawada,Vizagvision..
ఇంద్రకీలాద్రి అధికారుల నిర్వాకం
సి.వి.రెడ్డి ఛారీటీస్ ట్రస్టు డార్మిటరీలో దారుణం
మహిళలను భయబ్రాంతులకు గురిచేసిన వైనం
అధ్యాత్మిక ప్రాంతాలలో అధికారుల అత్యుత్సాహాం
మహిళలు ఉండే రూమ్స్ లో సిసి కెమెరాలు
ఒక పెళ్లిబృందం
సిసి కెమెరాలను గుర్తించిన లగేజి తీసుకెళ్లెందుకు వచ్చిన మగవారు
పెళ్లికుమార్తెతో సహా పలువురు మహిళలు నిద్రించి, బట్టలు మార్చుకునే హాలులో సిసి కెమెరాలు అమర్చిన ఆలయ అధికారులు
పొంతనలేని సమాధానాలు చెపుతున్న ఆలయ సిబ్బంది
మూడు రోజుల నుంచి పనిచేయడం లేదంటున్న సెక్యురిటీ
కెమెరాలకు కనెక్షన్స్ ఇవ్వలేదంటున్న ఆలయ ఉద్యోగులు