చంద్రబాబు నవనిర్మాణ దీక్ష కార్యక్రమానికి 13 కోట్లు విడుదల చేసినట్లు జీవోఉన్నప్పటికీ. అంతకంటేఎక్కువే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసారని ఎమ్మెల్సీ సోము వీర్రాజు విశాఖలో ఆరోపించారు..
గత వారంరోజులుగా అధికారులు పనిచేయడం లేదని ఆరోపించారు
చంద్రబాబుఅబద్ధాలతో ప్రచారంచే పడుతున్నారన్నారు
ప్రజల సమస్యలు పట్టించుకోకుండా
అధికారులు నవ నిర్మాణం లో పాల్గోవడం
ఇటీవల కాలంలో చంద్రబాబు ఎక్కడ మీటింగ్ కి వెళ్ళిన ఏపీ శక్తి నిరూపిస్తాం అని ప్రజలను రెచ్చగొట్టడం చంద్రబాబు అభద్రతాభావాన్ని రుజువు చేస్తుందన్నారు
నేను ఎవ్వరికి భయపడను బీజేపీ నన్ను చూసి భయపడుతోందని పదేపదే చంద్రబాబు చెప్పడం వెనుక ఆయన భయం ఆయనకే తెలుస్తోంది
ఎవరికి భయప డను అన్నచంద్రబాబు కర్ణాటక కుమారస్వామి ప్రమాణ స్వీకార ఉత్సవ కార్యక్రమానికి హాజరయ్యారో తెలపాలన్నారు
ప్రతిరోజు అభద్రతాభావంతో రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన కుమారుడు నారా లోకేష్ అపద్రత భావంతో ఉన్నారన్నారు
అధికారం కోసం బిజెపి ఏనాడు తహతహలాడే లేదన్నారు
నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కావాలనిప్రజలు నిర్ణయించారు
లోకేషన్ సీఎం చేసేందుకు చంద్రబాబు శతవిధాల ప్రయత్నాలు
1996లో వాజ్‌పేయిని కాదు మంత్రి కాకుండా చేసిన ఘనత నీదే చంద్రబాబు
కుట్రపూరిత మైన రాజకీయ నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు