“BIGI BAND” Tummapala Sugar Factory to modernize conducted all the parties Anakapalli,Vizagvision..అనకాపల్లి తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీ ఆధునీకరణ చెయ్యాలంటూ బిజిలీ బంద్ నిర్వహించిన అఖిలపక్షాలు….. బందు లో బాగంగా మూడు గంటలపాటు పట్టణంలో విద్యుత్ సరఫరా నిలిపి వేసి స్వచ్ఛందంగా మద్దతు ప్రకటించిన వ్యాపారస్తులు….. బిజిలీ బంద్ కారణంగా అంధకారంలో అనకాపల్లి పట్టణం