Aliens in Karnataka,Vizag Vision..కర్ణాటక రాష్ట్రంలోని ఓ మారుమూల గ్రామాల్లోని జనసంచారం తక్కువ ఉన్న ప్రాంతంలో గ్రహాంతర వాసి సంచరిస్తుంది. అక్కడ జనం మొదట ఏదో జంతువులు పని అనుకుంటూ ఈ విచిత్రమైన జీవిని చూసి ఆశ్చర్యపోయారు అక్కడ వేటగాళ్లు చాలా ప్లాన్ గా పట్టుకొని బందించి నాసా డిపార్ట్మెంట్ కి వివరాలు అందించారు.