Take Actions against inappropriate comments made by Ramana Dikshit & KrishnaRao by brahminSangam,Tirupathi,Viizagvision..తిరుమల తిరుపతి దేవస్థానంపై కృష్ణారావు.. రమన దీక్షితులు చేస్తున్న అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా ఏ ఎస్పీ కి వినతి పత్రం అందచేసిన బ్రాహ్మణ సంగం నాయకులు