BJP MLA PVN. Madhav comments,Vijayawada,Vizagvision..
టీటీడీ వ్యవహారంలో టీడీపీ నిరంకుశ ధోరణిని తీవ్రముగా ఖండిస్తున్నాము.
ప్రజలకి జవాబు దారీగా ఉండవలసిన అధికార పక్షం ఉదాసీన వైఖరి గర్హనీయం.
దేవాలాయలకు సంబంధించిన ఆస్తులపై అధికార పార్టీ మరియు అధికారులు తీవ్రమైన దాడి.
సన్నిథిగొల్ల విషయంలో కూడా సంప్రదాయాలను తుంగలోతొక్కే ప్రయత్నం.
ప్రభుత్వం వెంటనే అన్యమతస్థులను సుమారుగా 48 మందిని ఉద్వాసన పాలకవలసిందిగా సూచిస్తున్నాము.
దేవాలయ వ్యవస్థలను భ్రష్టు పట్టించే ప్రయత్నం మానుకోవాలి.
ప్రధానార్చకులు రమణ దీక్షితులు ఆరోపణలను సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నాము.
ఆభరణాల విషయంలో ప్రజలకు ఉన్న అనుమాన నివృత్తి చేయవలసిన బాధ్యత ప్రభుత్వానిదే.
టీటీడీ లో వ్యాపార ధోరణిని కట్టడి చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము.
రాజకీయ కబంధ హస్తాలనుంది హిందు దేవాలయాల ను విముక్తి కల్పించాలి.
రమణ దీక్షితులు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు స్పందించాలని కోరుతున్నాము.
కర్ణాటక లో భారతీయ జనతాపార్టీ ఎక్కువ స్థానాలను గెలవడం పార్టీ అభివృద్ధి చూసి ప్రజలు పట్టం కట్టారు.
చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు దురదృష్టకరం.
భారతీయ జనతాపార్టీ ఆంధ్రప్రదేశ్ లో కూడా విజయ ఢంకా మ్రోగిస్తుంది