Rumours spreading social media on children kidnapping,arrested people were detained by CP,Visakhapatnam,Vizag Vision..సామాజిక మాధ్యమాల ద్వారా వైరల్ అవుతున్న చిన్న పిల్లల కిడ్నాప్ ఘటనపై పోలీస్ లు అప్రమత్తం అవుతున్నారు. అనుమానంగా సంచరిస్తున్నా వ్యక్తుల పై దాడి చేస్తున్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. అయితే మాధ్యమాల్లో ప్రచారం అవుతున్న వాదంటులపై ఎటువంటి వాస్తవం లేదని,ప్రజలు వీటిపై భయపడాల్సిన అవసరం లేదని సిటీ సీపీ యోగనంద్ తెలిపారు.అయితే విశాఖ ఊర్వశి జుంక్షన్ వద్ద జరుగిన మహిళ పై దాడి ఘటనపై దర్యాప్తు జరుగుతుందని , ఒన్ టౌన్ లో అనుమానిత వ్యక్తిని కొట్టి హత్య చేసిన ముగ్గురు యువకులు యేసు , అబ్రాడ్ , అశోక్ అనే అరెస్ట్ చేశారు.ముక్యంగా వాట్సప్ లో వదంతులను
ప్రచారం చేస్తున్న వారిని గుర్తించి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.అవసరమైతే చట్ట ప్రకారం చర్యలు తప్పవని స్పష్టం చేశారు.ఏదైనా అనుమానితుల వివరాలను పోలీస్ వాట్సాప్ నెంబర్ 9493336633 పంపించాలని కోరారు