Chemical Boxes lorry fire at Auto Nagar,Gajuwaka,Vizag Vision..హైదరాబాద్ మేడిచెర్ల కండ్లకాయ నుండి విశాఖపట్నం ఆటోనగర్ వీ-ట్రాన్స్ పోర్టుకు రాత్రి 12:30 చేరుకున్నాడు తెల్లవారి సుమారు 3:30గంటల సమయం లో వెనకనుండి మంటలు రావడం తో అప్రమత్తమైన డ్రైవర్ తప్పించుకొన్నాడు లారిలో కెమకల్స్ డబ్బాలు వైర్లు మొత్తం 8 టన్నుల లోడుతో ఉన్న లారీ దగ్ద మవ్వటంతో మూడు ఫైర్ ఇంజన్లు మంటలు అదుపుచెసాయి లారీ పూర్తిగా దగ్దం