Pawan Kalyan Gangamma Pooja, Pawan Kalyan Porata yatra,Srikakulam,Vizag Vision..
జనసేన పోరాట యాత్ర మొదటి రోజు శ్రీకాకుళం జిల్లా
కవిటి మండలం కపాసుకుద్ది చేరుకున్న పవన్ కళ్యాణ్ …
పవన్ కు ఘనస్వాగతం పలికిన కపాసుకుద్ది గ్రామస్థులు..
కపాసుకుద్ది గ్రామం సముద్రతీరంలో మత్స్యకారులతో కలిసి గంగజాతర పూజలో పాల్గొన్న పవన్ కళ్యాణ్..
ప్రజా సమస్యలు తెలుసుకోవటానికే పోరాట యాత్ర….
మిగతా రాజకీయ పార్టీలకు, జనసేన కు తేడా ఉంది…
మీ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా…
శ్రీకాకుళం వలసలను నివారించే బాధ్యత నాది..
అధికారం లోకి రాగానే కిడ్నీ సమస్యలకు శాశ్విత పరిస్కారం చూపిస్తాను…
నేను ప్రకృతిని పూజించే వాడిని..
అందరూ సమిష్టిగా బ్రతకాలన్నదే జనసేన లక్ష్యం..
ప్రజల మద్దతుతో 2019 లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం..
శ్రీకాకుళం…
పవన్ కళ్యాణ్ .
సీఎం..సీఎం అని అరిస్తే కాను..కార్యకర్తలు కష్టబడితే సీఎం అవుతాను…
ఉద్దానం కిడ్నీ సమస్యకు శాశ్విత పరిస్కారం చూపిద్దాం…
సమస్యల పై అవగాహన కోసమే నా పర్యటన…
6 నెలల తర్వాత సమస్యల పరిస్కారం పై దృష్టి పెడతా…
సాయంత్రం నాలుగు గంటల కు వేలాది యువతతో అంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా కోసం కవాతు అనంతరం బహిరంగ సభ.