AP CM Chandrababu Naidu Talk on the political developments in Karnataka,Vizag Vision..కర్నాటక రాష్ట్రంలో జరిగిన రాజకీయ పరిణామాలు మీద మాట్లడిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు…
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసం దగ్గర ఉన్న గ్రీవెన్స్ హాల్ లో సాధికారమీత్ర సమావేశం ప్రసంగించిన ముఖ్యమంత్రి….
కర్నాటక లో ప్రజాస్వామ్యం గెలిచింది బి జె పి నాటాకానికి తెరపడింది..
నాటకీయ పరిణామాలు మద్యలో యడ్యూరప్ప రాజీనామా ఇది ప్రజల విజయం….
సుప్రీం కోర్టు తీర్పు హర్షణీయం…
తెలుగువారికి అన్యాయం చేస్తే దేశవ్యాప్తంగా ఉన్న తెలుగు వారు చూస్తు ఊరుకోరు తెలుగు వారు ఉన్న నియోజకవర్గం లో బి జె పి కి ఎదురుదెబ్బ….
డబ్బులు తో ముఖ్యమంత్రి పదవి చెపట్డవచ్చనని బి జె పి అనుకుంది అది కుదరకపోవడం రాజీనామా చేశారు
బలపరిక్షను దేశం అంతా చూసే విధంగా అన్ని ఛానల్ లో లైవ్ ఇవ్వలని సుప్రీంకోర్టు ఆదేశించడం తో వారి ఎత్తులు ఫలించలేదు…