Visakhapatnam port trust who earned 250 crores in the last financial year,Vizagvision.గడచిన ఆర్ధిక సంవత్సరంలో 250 కోట్ల నికరాదాయం సాధించిన విశాఖ పట్నం పోర్టుట్రస్టు
వరుసగా రెండో ఏడాది మేజర్ పోర్టుల స్వఛ్చతా కార్యక్రమాల్లో రెండో స్థానం నిలుపుకున్న విశాఖ పోర్టు.
గత ఆర్ధిక సంవత్సరంలో 63.54 మిలియన్ టన్నుల సరకు ఎగుమతి, దిగుమతులు జరిపిన విశాఖ పోర్టు. ఈ ఏడాది 68 మిలియన్ టన్నుల రవాణా లక్ష్యం.
500 కోట్లతో విశాఖ పోర్టులో సాగర్ మాల ప్రాజెక్టులు,మరో 2 వేల కోట్ల పనులకు కేంద్రం వద్ద సాగర్ మాల ప్రతిపాదనలు.,విశాఖలో దేశంలోనే తొలిసారిగా కాలుష్య నివారణకు కవర్డ్ బల్క్ కార్గో స్టోరేజి. 20 ఎకరాల్లో రెండున్నర లక్షల టన్నుల బల్క్ కార్గో నిల్వకు 125 కోట్లతో ప్రాజెక్టు 4 శాతం వృద్ధి సాధించాం ప్రైవేట్ పోర్ట్ లు వున్నప్పటికీ వృద్ది సాధించాం
350 కోట్లు నుంచి 530 కోట్లు కి పెంచాం
వేరే పోర్ట్ లకు వెల్లిన వారు తిరిగి vpt కి రావడం ఆనందం
రెండవ స్థానం సాధించడం అందరి కృషి…రానున్న ఏడాది మొదటి స్థానం సాధించడం కోసం ప్రణాలిక ప్రకారం కృషి చేస్తున్నాం
శీలనగర్ నుంచి సబ్బవరం వరకు బై పాస్ రోడ్ నిర్మానానికి టెండర్ లు పూర్తి. త్వరలో పనులు ప్రారంభం
పోర్ట్ సొంత నిధులతో రెండు బెర్త్ లు నిర్మించాం. .మరో రెండు ఈ ఏడాది పూర్తి చెయ్యడానికి కృషి చేస్తాం
సాగరమాల ప్రొజెక్ట్ ను త్వరలో పూర్తి చేస్తాం
విశాఖ పోర్ట్ ట్రస్టు చైర్మన్ ఎం.టి. కృష్ణ బాబు
సాగరమాల ప్రొజెక్ట్ ను త్వరలో పూర్తి చేస్తాం
సాగరమాల ప్రొజెక్ట్ లో మరో రెండు వేల కోట్ల రూపాయల పనులు ప్రతిపాదన చేశాము
కైలాస పురం లొని 20 ఎకరాల లో వున్న కాలం చెల్లిన విశాఖ పోర్ట్ క్వార్టర్స్ ను పడగొట్టి ఆ స్థలం లో ఐటీ పార్కు,కన్వెన్షన్ సెంటర్ ల నిర్మాణానికి ప్రతిపాదనలు ఆహ్వానించడం జరిగింది.