“Padayatra”Cpi, Janasena, Cpm, Loksatta party’s jointly organise Rally Vizagvision,Visakhapatnam..రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ విశాఖజిల్లా జనసేన,సిపిఐ,సిపిఎం పార్టీల శ్రేణులు భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు మద్దిలపాలెం జంక్షన్ లో జాతీయరహదారిని దిగ్బందం చేసి నిరసన తెలిపారు