TDP MP Avanthi Srinivas shifted to RML hospital After Protest in Rajya Sabha,Vizagvision,Delhi..రాజ్యసభ వాయిదా పడినా టీడీపీ ఎంపీలు సభలోనే కూర్చున్నారు.
వారిని బయటకు పంపేందుకు మార్షల్స్ విఫలయత్నం చేశారు.
ఈ నేపథ్యంలో టీడీపీ ఎంపీలు మార్షల్స్‌తో బాహాబాహీకి దిగారు.
ఏపీకి ఇచ్చిన విభజన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్, గరికపాటి, రవీంద్రకుమార్, సీతారామలక్ష్మి నినాదాలు చేశారు
పార్లమెంట్ లో నిరసన వ్యక్తం చేస్తున్న టీడీపీ ఎంపీ లు..
ఈ నిరసన క్రమంలో ఎంపీ అవంతి శ్రీనివాసు అస్వస్థతకు గురి కావడం తో ఆసుపత్రి కి తరలిస్తున్న దృశ్యాలు..
పార్లమెంట్ ఆవరణలో మిగిలిన ఎంపీ తో నిరసన కొనసాగిస్తున్న టీడీపీ ఎంపీ లు…