Vizag Vision:Simhachalam Appanna is traditionally organized Pallirata Mahotsavam,Visakkhapatnam…సింహచలం అప్పన్నకు పెళ్ళిరాటమహోత్సవం సంప్రదాయబద్దంగా నిర్వహించారు. ఈనెల 27 చైత్రశుద్ద ఏకదశి పురష్కరించుకోని స్వామివారికి జరగబోయే వార్షికకళ్యాణ ఉత్సవాలలో భాగంగా ఈ ఉత్సవాన్ని నిర్వహించారు. ముందుగా స్వామివారిని ప్రాతఃకాలనే సుప్రభాతసేవతో మేల్కోపి శోడషోపచారలు నిర్వహించారు.అనంతరం ఉత్సవాన్ని నయనందకరంగ నిర్వహించారు. పెళ్ళిరాటకు భక్తులు భక్తిశ్రద్దలతో పసుపు కుంకుమలు అద్దగ రాటఉడుపును రుత్వికులు వేదమంత్రల మంగళవాయిద్యల నడుమ శాస్రోత్తంగ నిర్వహించారు. అంతకుముందు పంచగశ్రవణం చేసారు.అనంతరం దేవేరుల సహిత అప్పన్నస్వామికి తిరువీధి నిర్వహించారు. కార్యక్రమంలో భక్తులు అధికసంఖ్యలో ఉత్సవంలో పాల్గున్నారు.