Vizag Vision:Anakapalli Ninnikabhika Amma’s Jatara Mahotsavam Visakhapatnam.ఉత్తరాంద్ర ఆరాధ్యదైవంగా పూజులు అందుకుంటున్న విశాఖజిల్లా అనకాపల్లి నూకంభిక అమ్మవారి జాతరమహోత్సవం వైభవంగా ప్రారంబమైనది.కొత్తఅమవాస్య మొదలుకోని నెలరోజులపాటు జరిగే ఈ ఉత్సవాలకు రాష్ట్రపభత్వం తరుపున స్ధానిక శాసనసభ్యులు శ్రీపీల.గోవింద్ అమ్మవారికి పట్టువస్రాలను సమర్పించి జాతరను లాచినంగా ప్రారంభించి తోలిదర్శనం చేసుకున్నారు.ఈ నెపధ్యంలో ఆలయాన్ని పుష్పమాలలు విధ్యుత్ ధీపకాంతులతో శోభయమానంగా అలంకరణ చేశారు. భక్తులు అమ్మవారిని దర్శించేందుకు బారులుతీరారు.