Vizag Vision:Fire 60 homes cash & gold gray
,Visakhapatnam..గాజువాక పెదగంట్యాడ వెంకన్నపాలేం ఉప్పరకోలనిలో బారి అగ్నిప్రమాదం 60 ఇళ్లు దగ్దం నగదు బంగారం బూడిదపాలు. కట్టుబట్టలతో రోడ్డున పడ్డ బాదితులు పరామర్శించిన గాజువాక mla పల్లా శ్రీనువాసరావు బాదితులకు పక్కా ఇళ్లు నిర్మిస్తానని హమి ఇచ్చారు బాదితుడిలో ఒకరిది 70 రూపాయలు రెండువేల రూపాయల నోట్లు బూడిదపాలు