Vizag Vision:Lp Gas tanker lorry crashes into shops,Paravada,Visakhapatnam…పరవాడ మండలం.లంకెలపాలెం జంక్షన్ సిగ్నల్స్ వద్ద.అదుపుతప్పి షాప్ లోపికి దూసుకెళ్లిన lp గ్యాస్ టెంకర్. కలకత్తా పారాధీప్ నుంచి పరవాడ ఫార్మాసిటీ లో గ్యాస్ కంపెనీ కి వెళ్తుండగా లంకెలపాలెం సిగ్నల్ దగ్గరకు వస్తుండగా సిగ్నల్స్ పడడంతో ముందు వెళ్తున్న క్వారీ లారీ టైర్ ఫ్యాక్చర్ అవడంతో గ్యాస్ లారీని కంట్రోల్ చేసే ప్రయత్నంలో అదుపుతప్పి మీసేవ లోకి దూసుకుపోయింది.డ్రైవర్ పరార్.