Vizag Vision:young man committed suicide attempt by jumping into Krishna river,
Vijayawada..విజయవాడ ప్రకాశం బ్యారేజ్ పైనుండి నదిలో దూకి విద్యర్ది ఆత్మహత్యాయత్నం
బ్యారేజ్ దగ్గర కు యువకుడు ఇంటి నుండి బ్యారేజి వద్దకు చేరుకుని ఒక్కసారిగా బ్యారేజి లో కి దూకిన వ్యక్తి నాగూర్ గా గుర్తించిన పోలిసులు
ప్రకాశం బ్యారేజి మీద నుండి నదిలోకి విద్యర్ది దూకాడని స్దానికులు సమాచరం మేరకు రంగం లోకి దిగిన యన్ డి అర్ యఫ్ సిబ్బంది
కృష్ణా నదిలో స్పీడ్ బోటుల ద్వారా యువకుడు వద్దకు చేరుకుని బయటకు తీసీన అగ్నిమాపక శాఖ సిబ్భంది.
అప్పటికే విద్యర్ది నాగుర్ బాగా వాటర్ తాగటం తో అపస్మారక స్థితిలో కొన ఊపిరితో ఉన్న యువకుడు
కృష్ణా నదిలో దూకిన యువకుడికి అపస్మారక స్థితిలో ఉన్న నాగుర్ కి ప్రాదమిక వైద్యం అందించిన కదలిక లేకపోవడం తో
నాగుర్ ఆసుపత్రికి తరలించిన పోలీసు లు.