చోడవరం మండలం జుత్తాడ గ్రామం ఈ మధ్యకాలంలో శారదానది లో ఇసుక తవ్వకాలు జరుగుతుండగా అతి పురాతన ఆలయ శిథిలాలు పడ్డాయి ఈ ప్రదేశంలో స్థానికులు ఇసుక తవ్వ తుండగా అతి పురాతన స్తంభాలు వరాహ వామన మత్స్యరాజు కాలంనాటి స్తూపాలు బయటపడ్డాయి ఈ స్థూపాలపై శ్రీకృష్ణుడు వరాహవతారం మత్స్యావతారం విష్ణుమూర్తి చిత్రాలు ఈ స్థూపాలపై బొమ్మలు చెక్కి ఉన్నాయి అలాగే దుర్గాదేవి ఆంజనేయస్వామి బొమ్మలు కూడా చెక్కి ఉన్నాయి చుట్టుపక్కల గ్రామాలనుంచి ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చి స్తూపాలను తిలకిస్తున్నారు 11 శతాబ్దం మచ్యరాజుల కాలంనాటి అని స్థానికులు చెప్పుకుంటున్నారు ఈ స్తూపాలు విష్ణుమూర్తి ఆలయానికి చెందిన అని స్థానిక అర్చకులు చెబుతున్నారు 11వ శతాబ్దంలో ఈ ప్రదేశాన్ని మచ్చ రాజులు పాలించే వారిని ఈ శిధిలాలు ఆ కాలం నాటివని పెద్దలు చెబుతున్నారు అప్పట్లో ఆలయ నిర్మాణం కోసం తయారు చేసి ఉండొచ్చు అని వారంటున్నారు ప్రస్తుతం పురావస్తుశాఖ అధికారులు ప్రదేశాన్ని సందర్శించి ఆ స్తూపాలు ఏ కాలం నాటివో తేల్చాల్సిన అవసరముంది. ప్రస్తుతం ఈ ప్రదేశంలో ఇసుక తవ్వకాలు జరగడం వలన ఈ విషయం బయటపడింది మరిన్ని స్తంభాలుంటాయి స్థానికులు చెబుతున్నారు