VIZAGVISION:Police Arrested Gang of Robbers 15nos & 3 women in Visakha Zone,Visakhapatnam..విశాఖను జోన్ లు గా విభజించి దోచుకుంటున్న దొంగల ముఠాను అరెస్టు చేసిన పోలీసులు.ప్రధాన నిందితుడు శ్రీనుతో సహా 15 మంది అరెస్టు
నిందితుల్లో ముగ్గురు మహిళలు
ఇళ్లలో పనిమనుషులుగా చలామణి అవుతూ దోపిడీలకు సహకరిస్తున్న మహిళలు
15 మందిని అరెస్టు చేసి 1666 గ్రాముల వెండి బంగారు అభరణాలను రికవరి చేసిన నగర పోలీసులు…..