VIZAGVISION:e-Visa Center granted permission to Visakhapatnam Airport,Amaravathi….విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ లో ఈ-వీసాకు కేంద్రం అనుమతి మంజూరు. రేపటి నుంచి విశాఖపట్నం లో టూరిస్ట్ వీసా ఆన్ ఎరైవల్ ప్రారంభం – టూరిజం మంత్రి భూమా అఖిల ప్రియ.ఆన్ లైన్ విసాతో విదేశీ పర్యాటకులు ఇక నేరుగా విశాఖపట్నం చేరుకోవచ్చు- టూరిజం మంత్రి భూమా అఖిల ప్రియ..
ఈ-టూరిస్ట్ వీసాతో ఇక ఆంధ్రప్రదేశ్ లో పర్యాటకానికి కొత్త ఊపు అందుకుంటుంది
దేశంలోని 16 ఎయిర్ పోర్ట్ లకు మాత్రమే ఈ=వీసా సదుపాయం ఉంది
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషితోనే విశాఖ ఎయిర్ పోర్ట్ కు ఈ -వీసా సదుపాయం
ఈ-వీసా కోసం కేంద్ర హోంశాఖ, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబు అదికారులు 3 సార్లు మాట్లాడారు
ఇపుడు ఈ=వీసా రాకతో నూతన ఆంద్రప్రదేశ్ లో విదేశీ టూరిస్టులు, పెట్టుబడులు పెరుగుతాయి
ప్రపంచంలో 147 దేశాల నుంచి విదేశీ పర్యాటకులు నేరుగా విశాఖపట్నం వచ్చే అవకాశం.టూరిస్ట్ వీసా ఆన్ ఎరైవల్ సదుపాయం కల్పించినందుకు కేంద్రానికి కృతజ్ణ్నతలు -: ఏపీ టూరిజం మంత్రి భూమా అఖిల ప్రియ…