VIZAGVISION: Bus Accident related to the Private Travels about 40 passengers travelling,Vijayawada…కాళేశ్వరి ట్రావెల్స్ కి సంబంధించిన బస్ ప్రమాదం. Ts 12 ua8652 నెంబర్ గల కళేశ్వరి ట్రావెల్స్ బస్ విజయవాడ రూరల్ మండలం పైడురుపాడు వద్ద పల్టీ కొట్టిందితృటిలో తపిన పెను ప్రమాదం.బస్సులో సూమారు గా 40మంది ప్రయాణికులు.ఉన్నట్లు సమాచారంకొంత మందికి త్రీవ గాయాలు అవ్వటం తో గొల్లపూడి అంద్రహాస్పిటల్ తరలింపుబస్ లో ఉన్న ప్రయాణికులను వేరే బస్ లో హైదరాబాదు కి వెళ్ళే ఎర్పటు చేసిన అధికారులు కాళేశ్వరి ట్రావెల్స్ బస్ రాత్రి విశాఖపట్నం బయలు దేరి హైదరాబాద్ వెళ్తున్న సమయంలో విజయవాడ శివారు రాగానే బస్సు ఉంది ఒక్కసారిగా బోల్తా కొట్టిందిదుర్గగుడి ఫ్లై ఓవర్ నిర్మాణం జరగనుండటంతో
ట్రాఫిక్ ను మళ్ళీంచిన అధికారులుఇబ్రహీంపట్నం జాతీయ రహదారి కి వెళ్ళాటానికి అనేక దారులను సూచించారుఅ దారిలో వెళ్లటం తో ప్రమాదం జరిగినట్లు సమాచారం