విశాఖపట్నం రైల్వే డి ఆర్ ఎం లలిత్ బొహరా తో సమావేశమైన రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్.

విజయనగరం జిల్లా మానాపురం ఆర్ ఓ బి కి సమాంతరంగా రైల్వే సబ్ వే ఏర్పాటు చేసి స్థానికులు పశువుల రాకపోకలకు అవకాశం కల్పించాలని కోరిన మంత్రి.
గజపతినగరం రైల్వే లైన్ వద్ద డ్రైన్ ఏర్పాటు, ఆర్ ఓ బి ఎలైన్మెంట్ గురించి చర్చించిన మంత్రి.
రైల్వే బోర్డు తో చర్చించి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చిన డి ఆర్ ఎం లలిత్ బోహారా.

















