పరుగే జీవితం, సిరివెనకేపయనం కాలం కరువై, మూలాలే మరిపించే నగరంలో జీవనం, ఒక చేదు పానీయం

సహజ వనాల, సహచవనాల పచ్చని పొలాలు, మనదిన అమ్మపాత్తిళ్ళు మనుగడకే ఆలవాలం ఈ పల్లికనం.. ఆ చల్లదనం
బ్రతుకు తెరువు బరువులతో బుర్రలేసి సమస్యలు వారాంతపు చూపులతో గోరంత ప్రేములు మెతుకే ముట్టని పూటలు ‘ట్రాఫికే జామ్ చిక్కులు, కనిపించని చుక్కలు పగలే చీకలు, దుమ్ముదుమ్ముతోటి.
కోయిల కూతలు, మావిల చిగురులు మైల లేని మాటలతో మేలైన పోరుగులు “ఆయ్” అంతేపమి? “అయ్యా” అనగానేమి? హయి అయిన, తియ్యనైన తెలుగు మాట ఆనోటా.. ఈనోటా….
- చిరంజీవి పానుగంటే
- From USA

















