HomeUncategorizedVisakhapatnam Vizagvision: శంకర్ ఫౌండేషన్ లో ప్రభుత్వ వృత్తివిద్యా కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానంఉత్తరాంధ్ర జిల్లాల్లో నాణ్యమైన కంటి వైద్య సేవ లు అందించడంలో పేరుగాంచిన శంకర్ ఫౌండేషన్ ఐ హాస్పిటల్ అండ్ ఇనిస్టిట్యూట్, నాయుడుతోట, విశాఖపట్నం నిర్వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వఅల్లైడ్ అండ్ హెల్త్ కేర్ ప్రొఫెషన్స్ కౌన్సిల్ చే గుర్తింప బడిన వృత్తివిద్యా కోర్సులలో ప్రవేశము కొరకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆసుపత్రి డిప్యూటీ జనరల్ మేనేజర్ కె బంగారు రాజు ప్రకటనలో తెలియచేసారు . • హెల్త్ కేర్ కోర్సులు పూర్తిచేసిన వారికి దేశం లోవున్న అనేక హాస్పిటల్స్‌లో ఉద్యోగ అవకాశాలు విస్తృతంగా లభిస్తాయని పేర్కొన్నారు. విద్యార్థులు ఒరిజినల్ సర్టిఫికెట్స్ తో శంకర్ ఫౌండేషన్ కాలేజ్ కు వచ్చి అడ్మిషన్స్ దరకాస్తు చేసుకోమని , కె.బంగార్రాజు తెలియచేసారు . • ఇంటర్ ఏ గ్రూపులోనైనా ఉత్తీర్ణులైన విద్యార్థులు రెండు సంవత్స రాలు వ్యవధి వున్న డిప్లొమో ఇన్ మెడికల్ స్టెరిలైజేషన్ అండ్ ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ కోర్సు, డిప్లొమో ఇన్ ఆఫ్తాల్మిక్ అసిస్టెంట్ కోర్సు, డిప్లొమో ఇన్ ఆప్టో మెట్రీ టెక్నీషియన్ కోర్సు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని తెలిపారు. . • ఇంటర్ బైపీసీలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు నాలుగు సంవత్స రాలు వ్యవధి వున్న బీఎస్సీ ఆఫ్‌తో మేట్రీ చేసేందుకు అర్హులన్నారు.• కొన్నిసీట్స్ వున్నవి , మరిన్ని వివరాలకు 91210 05933, 99635 82130 నంబరులో సంప్రదించాలని కోరారు.
Visakhapatnam Vizagvision: శంకర్ ఫౌండేషన్ లో ప్రభుత్వ వృత్తివిద్యా కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానంఉత్తరాంధ్ర జిల్లాల్లో నాణ్యమైన కంటి వైద్య సేవ లు అందించడంలో పేరుగాంచిన శంకర్ ఫౌండేషన్ ఐ హాస్పిటల్ అండ్ ఇనిస్టిట్యూట్, నాయుడుతోట, విశాఖపట్నం నిర్వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వఅల్లైడ్ అండ్ హెల్త్ కేర్ ప్రొఫెషన్స్ కౌన్సిల్ చే గుర్తింప బడిన వృత్తివిద్యా కోర్సులలో ప్రవేశము కొరకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆసుపత్రి డిప్యూటీ జనరల్ మేనేజర్ కె బంగారు రాజు ప్రకటనలో తెలియచేసారు . • హెల్త్ కేర్ కోర్సులు పూర్తిచేసిన వారికి దేశం లోవున్న అనేక హాస్పిటల్స్‌లో ఉద్యోగ అవకాశాలు విస్తృతంగా లభిస్తాయని పేర్కొన్నారు. విద్యార్థులు ఒరిజినల్ సర్టిఫికెట్స్ తో శంకర్ ఫౌండేషన్ కాలేజ్ కు వచ్చి అడ్మిషన్స్ దరకాస్తు చేసుకోమని , కె.బంగార్రాజు తెలియచేసారు . • ఇంటర్ ఏ గ్రూపులోనైనా ఉత్తీర్ణులైన విద్యార్థులు రెండు సంవత్స రాలు వ్యవధి వున్న డిప్లొమో ఇన్ మెడికల్ స్టెరిలైజేషన్ అండ్ ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ కోర్సు, డిప్లొమో ఇన్ ఆఫ్తాల్మిక్ అసిస్టెంట్ కోర్సు, డిప్లొమో ఇన్ ఆప్టో మెట్రీ టెక్నీషియన్ కోర్సు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని తెలిపారు. . • ఇంటర్ బైపీసీలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు నాలుగు సంవత్స రాలు వ్యవధి వున్న బీఎస్సీ ఆఫ్‌తో మేట్రీ చేసేందుకు అర్హులన్నారు.• కొన్నిసీట్స్ వున్నవి , మరిన్ని వివరాలకు 91210 05933, 99635 82130 నంబరులో సంప్రదించాలని కోరారు.