శుక్రవారం సాయంత్రం విశాఖ చేరుకున్న దేశ ప్రధానికి ఐఎన్ఎస్ డేగలో స్వాగతం పలుకుతున్న రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు , శ్రీనివాస వర్మ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యా శాఖమంత్రి నారా లోకేష్




స్పీకర్ అయ్యన్న పాత్రుడు, జిల్లా ఇన్చార్జి మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి స్వాగతం పలికిన వారిలో ఉన్నారు