HomeUncategorizedVizag vision: ప్రధాని నరేంద్ర మోదీకి ఆత్మీయ వీడ్కోలు పలికిన నజీర్* విశాఖపట్నం పర్యటనకు వచ్చి సుమారు రెండు లక్షల కోట్ల విలువైన వివిధ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల కార్యక్రమాలు ముగించుకొని తిరిగి పయనమవుతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కు ఐఎన్ఎస్ డేగలో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ లతో పాటు తెలుగుదేశం పార్టీ తరఫున రాష్ట్ర ప్రథాన కార్యదర్శి మహమ్మద్ నజీర్ సాదర వీడ్కోలు పలికారు. వీడ్కోలు పలికిన వారిలో పార్లమెంటు సభ్యులు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు డి. పురంధేశ్వరి, జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్, నగర పోలీసు కమీషనర్ శంక బ్రత బాగ్చి, పలువురు శాసన సభ్యులు, ఎమ్మెల్సీలు, తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులు పాల్గొన్నారు.
Vizag vision: ప్రధాని నరేంద్ర మోదీకి ఆత్మీయ వీడ్కోలు పలికిన నజీర్* విశాఖపట్నం పర్యటనకు వచ్చి సుమారు రెండు లక్షల కోట్ల విలువైన వివిధ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల కార్యక్రమాలు ముగించుకొని తిరిగి పయనమవుతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కు ఐఎన్ఎస్ డేగలో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ లతో పాటు తెలుగుదేశం పార్టీ తరఫున రాష్ట్ర ప్రథాన కార్యదర్శి మహమ్మద్ నజీర్ సాదర వీడ్కోలు పలికారు. వీడ్కోలు పలికిన వారిలో పార్లమెంటు సభ్యులు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు డి. పురంధేశ్వరి, జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్, నగర పోలీసు కమీషనర్ శంక బ్రత బాగ్చి, పలువురు శాసన సభ్యులు, ఎమ్మెల్సీలు, తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులు పాల్గొన్నారు.