VIZAGVISION:Dsp Ravi Babu Presented to Media Gedala Raju Murder Case,Visakhapatnam… డిఎస్పి దాసరి రవిబాబును మీడియా ఎదుట హాజరు పరిచిన పోలీసులు. హత్య చేయించినట్లు అంగీకరించిన డిఎస్పి.
పద్మలత అడ్డు తొలగించుకోవటానికి కోటితో గేదెల రాజుతో ఒప్పందం. పద్మలతను ఎవరికీ అనుమానం రాకుండా చంపేసిన గేదెల రాజు. యాభై లక్షలు మాత్రమే ఇచ్చిన రవిబాబు. గేదెల రాజు బెదిరింపులు. మరోపాతిక లక్షలు మాత్రం ఇస్తానని చెప్పిన డిఎస్పీ. ఎప్పటికైనా ప్రమాదమే కనుక గేదెలరాజును చంపేయాలని రవిబాబు స్కెచ్. క్షత్రియ భేరి పత్రిక ఎడిటర్ భూపతిరాజు శ్రీనివాసరాజుకు పది లక్షలు ఇచ్చి గేదెల రాజును హత్య చేయించిన డిఎస్పి రవిబాబు.
ఈ రోజు రవిబాబును జుడిషియల్ కస్టడీకి అప్పగిస్తామనీ, మళ్లీ విచారణకోసం తమ కష్టడీకి ఇవ్వాలని కోరుతామనీ చెప్పిన డీసీపీ రవికుమార మూర్తి