అక్కినేని నాగార్జున గారిని కలసిన పద్మశ్రీ కూటికుప్పల సూర్యారావు ….
అక్కినేని నాగార్జున గారిని ఈరోజు సాయంత్రం మర్యాద పూర్వకంగా పద్మశ్రీ కూటికుప్పల సూర్యారావు కలిశారు, సినిమా షూటింగ్ కోసం విశాఖపట్నం వచ్చిన సందర్బంగా పద్మశ్రీ కూటికుప్పల సూర్యారావు ఆయని కలిశారు, అక్కినేని నాగార్జున మాట్లాడుతూ గుడివాడ లో నాన్నగారు అక్కినేని నాగేశ్వరావు గారు కట్టించిన కాలేజీ లో చదివి ఉన్నతస్థాయికి చేరిన వైల్ప్ గారు, మాకుటుంబానికి ఎంతో సహాయం చెయ్యటం, మా కుటుంబ సభ్యులలో ఒకరిగా ఉండటం వలన అయనపై అభిమానం తో కలవటానికి వచ్చానని చెప్పారు. అక్కినేని నాగార్జున ను కలసిన వారిలో యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ఆ చార్య బాలమోహనదాసు, పైడా కృష్ణప్రసాద్, నాగార్జున యూనివార్సిటీ మాజీ ఉపకులపతి ముత్యాల నాయుడు తదితరులు ఉన్నారు….
