HomeUncategorizedVizag vision : గురుస్థానం పాఠశాల డైరెక్టర్-ఎస్.ఖాన్ కు”ఎమర్జింగ్ ఎడ్యుకేషన్ హీరో” అవార్డు లభించింది…డైరెక్టర్-ఎస్.ఖాన్….గురుస్థానం స్కూల్ యాజమాన్యం ప్రతిష్టాత్మకమైన అవార్డును అందుకుంది. గీతం యూనివర్సిటీలో-శివాజీ ఆడిటోరియం లో ఎడ్యుకేషన్ గ్రోత్ నెట్వర్క్ నిర్వహించిన అవార్డు ఫంక్షన్లో గురుస్థానం స్కూల్ డైరెక్టర్-ఎస్.ఖాన్ “ఎమర్జింగ్ ఎడ్యుకేషన్ హీరో”గా అవార్డు అందుకున్నారు. ఎస్.ఖాన్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా తమ ఉనికిని మరియు నెట్వర్క్ను కలిగి ఉన్న ఈజీయన్ గ్రూప్ నుండి ఇటువంటి ప్రతిష్టాత్మక అవార్డును అందుకోవడం గౌరవంగా భావిస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి గా నిర్మల్ రావు -గీతం యూనివర్సిటీ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ ,గురుస్థానం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ -నిషా.కె మరియు నగరానికి చెందిన ప్రముఖ విద్యావేత్త పాల్గొన్నారు.
Vizag vision : గురుస్థానం పాఠశాల డైరెక్టర్-ఎస్.ఖాన్ కు”ఎమర్జింగ్ ఎడ్యుకేషన్ హీరో” అవార్డు లభించింది…డైరెక్టర్-ఎస్.ఖాన్….గురుస్థానం స్కూల్ యాజమాన్యం ప్రతిష్టాత్మకమైన అవార్డును అందుకుంది. గీతం యూనివర్సిటీలో-శివాజీ ఆడిటోరియం లో ఎడ్యుకేషన్ గ్రోత్ నెట్వర్క్ నిర్వహించిన అవార్డు ఫంక్షన్లో గురుస్థానం స్కూల్ డైరెక్టర్-ఎస్.ఖాన్ “ఎమర్జింగ్ ఎడ్యుకేషన్ హీరో”గా అవార్డు అందుకున్నారు. ఎస్.ఖాన్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా తమ ఉనికిని మరియు నెట్వర్క్ను కలిగి ఉన్న ఈజీయన్ గ్రూప్ నుండి ఇటువంటి ప్రతిష్టాత్మక అవార్డును అందుకోవడం గౌరవంగా భావిస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి గా నిర్మల్ రావు -గీతం యూనివర్సిటీ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ ,గురుస్థానం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ -నిషా.కె మరియు నగరానికి చెందిన ప్రముఖ విద్యావేత్త పాల్గొన్నారు.